దసరా పండుగ సమయంలో సామాన్యులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి రాష్ట్రంలోని అన్ని చౌక ధరల దుకాణాల్లో రేషన్‌కార్డుపై తక్కువ ధరకే వంట నూనెలు …
All rights reserved. Designed and Developed by BlueSketch
దసరా పండుగ సమయంలో సామాన్యులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి రాష్ట్రంలోని అన్ని చౌక ధరల దుకాణాల్లో రేషన్‌కార్డుపై తక్కువ ధరకే వంట నూనెలు …
ప్రభుత్వ జూనియర్, ఎయిడెడ్ కాలేజీల సమయాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం ఉ.9 నుంచి సా.4 వరకు టైమింగ్స్ ఉండగా, ఈ నెల 16 నుంచి సా.5 వరకు సమయాన్ని …
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరఫు లాయర్ ఉమామహేశ్వరరావు దావా దాఖలు చేశారు. బాల్క …
రుద్రంపూర్ లోని ప్రగతి వనం వద్ద ఫ్యామిలీ డే, బతుకమ్మ ఆటపాట సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా పరిసర ప్రాంతాలలో ఉంటున్న ప్రజలు ఎక్కువ సంఖ్యలో …
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ కేసు పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపి నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా తదుపరి …
పూల పండుగకు వేళయ్యింది. గురువారం సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమరవీరుల స్మారకస్థూపం నుండి అప్పర్ ట్యాంక్ …
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు మంత్రివర్గం సంతాపం తెలిపింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా …
గత పదేళ్లలో కేసీఆర్ సర్కారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గాంధీ భవన్లో బుధవారం ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ ప్రభుత్వంపై …
ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రేవంత్ సర్కార్ కు మాదిగలు బుద్ధి చెబుతారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ హెచ్చరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మాల కావడం వల్లే మాదిగలకు …
హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్‌లో ఉంచిన వీడియోలను తొలగించాలని పలు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులను న్యాయస్థానం ఆదేశించింది. …