Sunday, April 6, 2025
Home » ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

0 comment

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు మంత్రివర్గం సంతాపం తెలిపింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ముంబైకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్‌సీపీఏలో రతన్ టాటా పార్థివదేహానికి చంద్రబాబు నివాళులర్పించనున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch