23
Tirumala Brahmotsavam 2024: అక్టోబరు 4 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులు.