Sunday, April 12, 2026
Home » హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన..2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థినిపై దాడి…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ -News Watch

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన..2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థినిపై దాడి…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ -News Watch

by News Watch
0 comment
 హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన..2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థినిపై దాడి...!  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ఉప్పల్‌లో దారుణం జరిగింది. లిటిల్ ఫ్లవర్‌ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న బాలికపై తొమ్మిదో తరగతి విద్యార్థినుల దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. క్లాస్ రూంలోనే ఈ దాడి జరగగా.. ఆ చిన్నారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో తీవ్ర స్థాయిలో స్కూలుకు వెళ్లి ఘటనపై యాజమాన్యాన్ని నిలదీశారు.

ఈ వెంటనే చర్యలు మొదలు పెట్టిన యాజమాన్యం ముగ్గురు విద్యార్థుల్లో ఒకరికి టీసీ ఇచ్చి పంపించగా.. మరో ఇద్దరు విద్యార్థులపై చర్యలు తీసుకోకపోవడం విశేషం. కాగా, స్పందించిన విద్యార్థి సంఘాలు బాధిత కుటుంబానికి మద్దతుగా ధర్నాకు దిగాయి. దీంతో స్కూల్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాధిత కుంటుంబానికి న్యాయం చేసిన పోలీసు అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch