Saturday, October 19, 2024
Home » ఒలింపిక్స్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఒలింపిక్స్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 ఒలింపిక్స్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,సెంట్రల్ డెస్క్:- పారిస్‌ ఒలింపిక్స్‌లో టేబుల్‌ టెన్నిస్ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుభారంభాన్ని ఇచ్చింది. ఆదివారం జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ 64వ రౌండ్‌లో ఆకుల శ్రీజ 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో స్వీడన్‌కు చెందిన క్రిస్టీనాను ఓడించి విజయం సాధించింది.30 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీజ ఆట తన చేతుల్లోకి తీసుకుంది.

4-0 తో క్రిస్టీనాను తెలుగు తేజం శ్రీజ చిత్తు చేసింది. 32వ రౌండ్‌లో ఆకుల శ్రీజ జియాన్ జెంగ్ లేదా ఇవానా మలోబాబిక్‌తో తలపడనుంది. తొలిసారి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న ఆకుల శ్రీజ ఈ సారి దేశానికి ఎలాగైనా పతకాన్ని తీసుకురావాలని గట్టి కసి మీద ఉంది.



You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch