జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ పథకాలను పరిశీలించిన కేంద్ర బృందం.. మ్యాత్యు జార్జ్*
కృష్ణాపురం పంచాయతీలో
జల్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతున్న ఇంటింటికి కుళాయి, నీళ్ల ట్యాంక్, కాలానుగుణము గా చేయు నీటి నాణ్యత పరీక్షలు, నీరు పారిశుధ్య సంఘాల పనితీరు, స్వచ్చ భారత్ కార్యక్రమాలైన మరుగుదొడ్లు, మురుగు కాలువలు, తడి చెత్త, పొడి చెత్త,సంపద కేంద్రాలు,తదితర అంశాలను పరిశీలన చేసి
ఈ రెండు పధకాల గురించి గ్రామస్తులను అడిగి తెలుసు కున్నారు. గ్రామస్తులతో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండాలని వర్షాలు కారణంగా మంచి నీరు కలుషితం అవడం వలన అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశలు ఉన్నాయని తమ తమ పరిసరాల్లో పరిశుభ్రత తప్పక పాటించాలని అన్నారు, ఈ యొక్క కార్యక్రమంలో
భీమిలి సబ్ డివిజన్ డిప్యూటీ ఎక్సగూటివ్ ఇంజనీర్ దుర్గాంబ సారద్యం వహించారు. ఈ కార్యక్రమంకు
జేజియం, డీపీఎం, జిల్లా కో ఆర్డినేటర్ పి.పుల్లయ్య, గ్రామ సర్పంచ్ లక్ష్మీ భవాని, మొకర అప్పలనాయుడు అన్నమయ్య, సచివాలయం సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది,మరియు తదితరులు పాల్గొన్నారు,
పద్మనాభం మండలం కృష్ణాపురం పంచాయతీలో
40
previous post