అసెంబ్లీ, పార్లమెంట్,స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తేనే ఆ ఆదివాసీ గుడేలు రాజకీయ నాయకులకు,ప్రజాప్రతినిధుల కండ్లకు కనిపిస్తయ్… తరువాత రోజులా నుండి వారి సమస్యలు యెవరికి పట్టావు….🤭😭స్వయంగా తెలంగాణ రాష్ట్రం లో ముగ్గురూ మంత్రులు ఉన్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పరిధి లో ఉన్నాదీ….ఇదే నేటి భారతం🇮🇳యిటువంటి సంఘటనలు చూసినప్పుడు మనం ఇప్పటికీ నాగరిక సమాజం లో ఉన్నామా లేధా? ఆటావిక సమాజం లో ఉన్నామా అనేధి సందేహం కలుగుతుంది….ఆనాడు మేము తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఉన్నా తమిళి సై సౌందర్య రాజన్ గారికి సమస్యలు తో కుడినా వినతిపత్రం అందించిన నేటికి కొన్ని సమస్యలు అలానే ఉన్నయి….
మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం.
ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 39 లక్షల 57 వేల 637 కుటుంబాలకు లబ్ది చేకూరింది.
ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటికే 200 కోట్ల రూపాయలు కేటాయించింది.
ఈ బడ్జెట్ లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి రూ. 723 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.
- అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క