Thursday, November 21, 2024
Home » తెలంగాణ బడ్జెట్ 2024-25 : రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ – News Watch

తెలంగాణ బడ్జెట్ 2024-25 : రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ – News Watch

by News Watch
0 comment
తెలంగాణ బడ్జెట్ 2024-25 : రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్


తెలంగాణ బడ్జెట్ 2024 – 25 : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,91,159కోట్లతో కూడిన పద్దులను సభ ముందుకు తీసుకువచ్చినట్లు తన ప్రసంగంలో తెలిపారు. ఇందులో ఖర్చు రూ.2,20,945 కోట్లు కాగా… మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉందని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch