27
కరీంనగర్ సాగు: వర్షం కురిసింది… అన్నదాతల్లో ఆనందం వెల్లువిరిసింది. సాగుబడి పనులు జోరందుకున్నాయి. మొన్నటి వరకు నత్తనడకన సాగిన వారి నాట్లు, విస్తారంగా కురిసిన వర్షాలతో వరినాట్లు వేసే పనుల్లో రైతన్నలు నిమగ్నమయ్యారు.