10
YCP Protest In Assembly: వైసీపీ సభ్యులు నిరసనలు, నినాదాలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నల్ల కండువాలతో అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.