Wednesday, October 30, 2024
Home » చంద్రబాబు వినూత్న నిర్ణయం.. ఈ తేదీల్లో కార్యకర్తలకు మంత్రులు – News Watch

చంద్రబాబు వినూత్న నిర్ణయం.. ఈ తేదీల్లో కార్యకర్తలకు మంత్రులు – News Watch

by News Watch
0 comment
చంద్రబాబు వినూత్న నిర్ణయం.. ఈ తేదీల్లో కార్యకర్తలకు మంత్రులు


మంగళగిరి, ఈవార్తలు : అధికారంలోకి వచ్చాక, వినుత నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ శ్రేణులకు దగ్గరగా ఉండేందుకు ఓ వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యకర్తలు, శ్రేణుల కోసం మంత్రులు అందుబాటులో ఉంచారు. దీంతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర నాయకులు, కార్యకర్తల కోసం రేపటి నుంచే రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.

అందుబాటులో ఉండనున్న మంత్రులు:

17.07.2024 – ఎస్ సవిత

18.07.2024 – ఎన్ఎండి ఫరూఖ్

19.07.2024 – పల్లా శ్రీనివాస్ (రాష్ట్ర అధ్యక్షుడు)

22.07.2024 – గుమ్మడి సంధ్యారాణి

23.07.2024 – కొల్లు రవీంద్ర

24.07.2024 – అనగాని సత్యప్రసాద్

25.07.2024 – వాసంశెట్టి సుభాష్

26.07.2024 – పల్లా శ్రీనివాస్ (రాష్ట్ర అధ్యక్షుడు)

29.07.2024 – కొండపల్లి శ్రీనివాస్

30.07.2024 – మండపల్లి రాంప్రసాద్ రెడ్డి

31.07.2024 – బీసీ జనార్దన్ రెడ్డి

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch