Wednesday, April 2, 2025
Home » వేగం కుటుంబాన్ని మింగింది – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

వేగం కుటుంబాన్ని మింగింది – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



  • లారీని ఢీకొన్న కారు
  • చిన్నారి సహా ఆరుగురి దుర్మరణం

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ళ్తున్న ఓ కారు అదుపు తప్పిన లారీని ఢీకొనడంతో ఓ చిన్నారి సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓ కుటుంబం విజయవాడ నుంచి రాజమండ్రికి కారులో బయలుదేరింది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారందరూ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని సూచిస్తుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch