6
గ్రామ పంచాయతీ పరిపాలన వ్యవస్థలో కొత్త సంస్కరణలు రానున్నాయి. ఇందులో భాగంగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్లాస్టర్ వ్యవస్థను రద్దు చేసింది. నాలుగు దశలుగా పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ చేయనున్నారు. పంచాయతీరాజ్ లో ప్రత్యేకంగా ఐటీ విభాగం ఏర్పాటు.