Wednesday, March 25, 2026
Home » జర్నలిస్టు ఉద్యమ నేత అంబటి ప్రథమ వర్ధంతి…యూనియన్ నేతల నివాళి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

జర్నలిస్టు ఉద్యమ నేత అంబటి ప్రథమ వర్ధంతి…యూనియన్ నేతల నివాళి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 జర్నలిస్టు ఉద్యమ నేత అంబటి ప్రథమ వర్ధంతి...యూనియన్ నేతల నివాళి - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర ప్రతినిధి, విజయవాడ:జర్నలిస్ట్ ఉద్యమ నాయకుడు, ఐజేయూ నేత కామ్రేడ్ అంబటి ఆంజనేయులు ప్రథమ వర్థంతి సందర్భంగా ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. విజయవాడలోని అమ్మ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారంనాడు జరిగిన ఈ కార్యక్రమంలో ఆంజనేయులుకు నివాళులర్పించిన వారిలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, అంబటి సోదరుడు, ఆర్ టీ ఐ మాజీ కమిషనర్ అంబటి సుబ్బారావు, సంజయ్, అశోక్ ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch