16
ఐఎండీ రెయిన్ అలర్ట్. & nbsp; ఏపీలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని అంచనా అంచనా. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలను జారీ.