Thursday, April 16, 2026
Home » పారిశుద్ధ్యం *తాగునీటి, ఇంటింటి చిత్త సేకరణ సమస్య పై ప్రత్యేక దృష్టి పెట్టండి – ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

పారిశుద్ధ్యం *తాగునీటి, ఇంటింటి చిత్త సేకరణ సమస్య పై ప్రత్యేక దృష్టి పెట్టండి – ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 పారిశుద్ధ్యం *తాగునీటి, ఇంటింటి చిత్త సేకరణ సమస్య పై ప్రత్యేక దృష్టి పెట్టండి - ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : మునిసిపాలిటీలో ప్రజలు అధికంగా విద్యుత్ మురికి కాలువల నిర్వహణపై ఫిర్యాదులు అందజేస్తున్న కాలనీల్లో ప్రజలు సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కౌన్సిలర్ల సహకారంతో ప్రత్యేక దృష్టిసారించాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సోమవారం మునిసిపల్ చైర్మన్ కల్పన భాస్కర్ గౌడ్ అధ్యక్షతన చెత్త నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం విస్తరిస్తున్న సందర్భం అనేక సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి తన వద్దకు తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు తాను అన్నివేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు.

పారిశుద్ధ్యం సమస్యపై ప్రత్యేక దృష్టి సారించకపోతే ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జిల్లా మెడికల్ కళాశాల స్థాయిని పెంచేందుకు 300 నుంచి 600కు అనుమతులు నివ్వడం త్వరలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పూర్తి ప్రతిపాదనలను సిద్ధం చేసి అనుమతులు తీసుకుంటామని త్వరలో శంకుస్థాపన జరిగింది. శానిటేషన్ సమస్య అధికంగా ఉందని జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని, ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా నెలరోజుల కౌన్సిలర్‌లను ఆదేశించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch