7
తెలంగాణ ఇరిగేషన్ శాఖ శాఖ ఈఈ నూనె శ్రీధర్ కు సంబంధించి పలు చోట్ల ఏసీబీ సోదాలు. ఇందులో భారీగా ఆస్తులను గుర్తించారు.మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు ఏసీబీ ఏసీబీ వెల్లడించింది. & Nbsp;