Wednesday, February 25, 2026
Home » ఎన్ కౌంటర్ లో భారత జవాను మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఎన్ కౌంటర్ లో భారత జవాను మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఎన్ కౌంటర్ లో భారత జవాను మృతి - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



కాశ్మీర్: దక్షిణ కాశ్మీర్ లోని కుల్గామ్ వద్ద ఉగ్రవాదులతో సాగుతున్న ఎదురుకాల్పుల్లో భారత్ జవాన్ ఒకరు మృతి చెందారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు శనివారం మధ్యాహ్నం భారత ఆర్మీపై కాల్పులకు తెగబడ్డారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్పీ, జమ్ముకాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులను దీటుగా ఎదుర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం కుల్గామ్‌లో దాక్కున్న ఒక మిలిటెంట్ల గుంపును గుర్తించి కాల్పులు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. “కుల్గాం అరెస్టు ఫ్రిసల్ చిన్నిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు తెలిసింది. పోలీసులు మరియు భద్రతా సిబ్బంది ”అని ఒక పోలీసు ప్రతినిధి చెప్పారు.



You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch