Wednesday, February 25, 2026
Home » తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా: కే కేశవరావు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా: కే కేశవరావు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా: కే కేశవరావు - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె. కేశవరావు ఈరోజు నియమితులయ్యారు.
కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఇటీవల కేకే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అనంత‌రం ఆయ‌న తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో కెకె ను స‌ల‌హాదారుగా రేవంత్ ప్ర‌భుత్వం నియ‌మించింది..

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch