Friday, February 27, 2026
Home » నిర్మల్ లో రూ.5 లక్షల విలువైన గుట్కా పట్టివేత – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

నిర్మల్ లో రూ.5 లక్షల విలువైన గుట్కా పట్టివేత – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 నిర్మల్ లో రూ.5 లక్షల విలువైన గుట్కా పట్టివేత - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర ప్రతినిధి, నిర్మల్:మదకద్రవ్యాల నిరోధానికి పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం రాత్రి నిర్మల్ లోని పలు వాణిజ్య సంస్థలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో పలు దుకాణాల్లో నిషేధిత గుట్కా పెద్ద ఎత్తున పట్టుబడింది. పోలీసులు పట్టుబడ్డ గుట్కా విలువ రూ.5 లక్షలకు పైగా ఉంటుందని. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ గుట్కా గంజాయి వంటి నిషేధిత పదార్థాలను అమ్మేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో జిల్లాను మత్తుపదార్థ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch