Sunday, March 16, 2025
Home » AP DCHS రిక్రూట్‌మెంట్ 2025: కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు – News Watch

AP DCHS రిక్రూట్‌మెంట్ 2025: కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు – News Watch

by News Watch
0 comment
AP DCHS రిక్రూట్‌మెంట్ 2025: కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు


ఖాళీల వివరాలు…

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బయోమెడికల్ ఇంజినీర్‌ -1, రేడియోగ్రాఫర్‌ -2, ఓటి అసిస్టెంట్ -3, ల్యాబ్‌ టెక్నీషియన్‌ టెక్నీషియన్‌ -1 ఆడియోమెట్రిక్ -3 ఖాళీలు ఖాళీలు. ఇక ఎంఎస్‌డబ్ల్యూ గ్రేడ్‌ కౌన్సిలర్‌ పోస్టు పోస్టు ఒకటి ఉండగా… ఫ్లంబర్ పోస్టులు 2 ఉన్నాయి.ఆఫీస్‌ సబార్డినేట్‌ 2, మెడికల్ రికార్డ్‌ అసిస్టెంట్‌ 2 ఖాళీలున్నాయి. జీడీఏ/mno/ఎఫ్‌ఎన్‌ఓ పోస్టులు 16 ఉన్నట్లు నోటిఫికేషన్ లో.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch