10
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది ఆచూకీ కోసం 14 వ రోజూ అన్వేషణ. ఉదయాన్నే 7.15 గంటలకు క్యాడవర్ డాగ్స్ డాగ్స్ టన్నెల్ లోకి. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం 110 మందిని తీసుకొని లోకో ట్రైన్ టన్నెల్ లోకి. పర్యవేక్షణకు డోగ్రా రెజిమెంట్ రెజిమెంట్ కమాండెంట్ పరీక్షిత్ పరీక్షిత్ మెహ్రా, ఎన్‌డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్ కామాండెంట్ డా.హర్షిత్.