Saturday, February 1, 2025
Home » ఎవరా ఎవరా ..? అధికార పార్టీలో వివాదస్పదంగా ఓ మంత్రి తీరు – News Watch

ఎవరా ఎవరా ..? అధికార పార్టీలో వివాదస్పదంగా ఓ మంత్రి తీరు – News Watch

by News Watch
0 comment
ఎవరా ఎవరా ..? అధికార పార్టీలో వివాదస్పదంగా ఓ మంత్రి తీరు


  • తన జిల్లా జిల్లా .. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ బాసిజం బాసిజం
  • అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తలదూర్చుతున్నట్లు ఆరోపణలు
  • మంత్రి తీరుపై భగ్గుమంటున్న బాధిత బాధిత
  • నగర శివారులోని హోటల్ లో 11 మంది రహస్య రహస్య భేటీ
  • ఆ ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడిన మరో నలుగురు
  • తమ నియోజకవర్గాల్లో పనులు చేసుకోనివ్వడం లేదంటూ అసంతృప్తి
  • అక్కడ్నుంచే టీపీసీసీ చీఫ్ కు బాధిత ఎమ్మెల్యేల ఫోన్ ఫోన్
  • కూర్చొని మాట్లాడుకుందామన్న మహేశ్ కుమార్ కుమార్
  • మీరేం చేయలేరంటూ పార్టీ పార్టీ రాష్ట్ర బాధిత బాధిత ఎమ్మెల్యే ఫైర్
  • వెంటనే సీఎంకు వివరించిన టీపీసీసీ టీపీసీసీ
  • రంగంలో దిగిన సీఎం సీఎం
  • రాష్ట్ర మంత్రివర్గంతో అత్యవసర సమావేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో బ్యూరో: హైదరాబాద్ శివారులోని ఓ ఓ హోటల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ రాష్ట్ర రాజకీయాల్లో అలజడి. ముఖ్యంగా అధికార పార్టీలో ప్రకంపనలు. ఓ అసెంబ్లీ నియోజకవర్గం నియోజకవర్గం నుంచి గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న దక్కించుకున్న ఓ కీలక నేతపై అసంతృప్తితో రగిలిపోతోన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు గత నెల 31 న రహస్యంగా సమావేశం కావడం రాష్ట్ర హాట్ టాపిక్ గా గా. ఆయనకు తమ సంపూర్ణ మద్దతు మద్దతు, సర్వాధికారాలు సర్వాధికారాలు అప్పగించిన తీరుపై మండిపడ్డ ఆయా ఆయా ఎమ్మెల్యేలు కార్యాచరణకు సిద్ధమైనట్లు ప్రచారం ప్రచారం.

ఈ మేరకు భేటీ భేటీ తర్వాత తాము తీసుకున్న నిర్ణయం గురించి టీపీసీసీకి వివరించాలని వివరించాలని భావించిన బాధిత ఎమ్మెల్యేలు అక్కడ్నుంచే పార్టీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కు ఫోన్ చేసి సదరు మంత్రిపై. సదరు మంత్రి తమ తమ నియోజకవర్గాల్లో రెగ్యులర్ చేసుకుంటున్నారని మండిపడినట్లు. అలాగే నియోజకవర్గంలో చేసిన చేసిన అభివృద్ధి పనుల బిల్లులు మంజూరు చేయడంలో అంతులేని జాప్యం చేస్తున్నారని పార్టీ అధ్యక్షుడికి. తమ నియోజకవర్గంలో తమకు తమకు తెలియకుండానే మంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారని చేశారని. ఈ సందర్భంగా పలు పలు అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం సమాచారం.అయినా ఏ మాత్రం తగ్గని బాధిత బాధిత ఎమ్మెల్యేలు తాడోపేడో తేల్చుకుంటామని వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం.

ఎన్నికల ముందు లొల్లి ..!

స్థానిక స్థానిక, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు సంకేతాలు వెళ్తాయనే అధికార పార్టీ నేతల్లో నేతల్లో. ఈ క్రమంలో అసంతృప్త అసంతృప్త ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ .. తొందరపడొద్దని. వారి సమస్యల పరిష్కారానికి పరిష్కారానికి కృషి చేస్తానన్న ఆయన కలిసి కూర్చొని కూర్చొని. వెంటనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి. అప్పటికే ఎమ్మెల్యేల రహస్య రహస్య భేటీ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కావడంతో రంగంలో దిగిన సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి అందుబాటులో ఉన్న రాష్ట్ర మంత్రులతో కంట్రోల్‌ సెంటర్‌ సెంటర్‌ లో అత్యవసర భేటీ నిర్వహించారు. కాగా ఇప్పటికే టీపీసీసీలో టీపీసీసీలో వర్గీకరణపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల రహస్య భేటీ అధికార పార్టీని సందిగ్దంలో. ఇదీలావుంటే ఎమ్మెల్యేల రహస్య రహస్య భేటీ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారమేనని.

సీఎం, మంత్రులతో అంతా సఖ్యతతో కలసి పని చేస్తున్నారని. పాలన చూసి ఓర్వలేకే ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ సీరియస్. అలాగే కమాండ్ కంట్రోల్ కంట్రోల్ కేంద్రంలో సీఎం భేటీపైనా వివరణ. ఇది కేవలం కేవలం ప్రభుత్వ పాలనపై, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు పై పై నిర్వహించే మీటింగ్ మీటింగ్ లాంటిదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు గెలుపునకు తీసుకోవాల్సిన చర్యలను సీఎంతో పాటు మంత్రులు నిర్ణయాలు తీసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేశారని చెబుతున్నారు. అయితే ఇందులో ఏ మంత్రి పైనా వ్యతిరేకతతో భేటీ. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కలిసి. ఇందులో అసెంబ్లీ సెగ్మెంట్లకు సెగ్మెంట్లకు మంత్రులకు ఇస్తున్నట్టే ఎమ్మెల్యేలందరికీ నిధులు ఇవ్వాలని ఇవ్వాలని. ఇదీలావుంటే ఎమ్మెల్యే రహస్య భేటీలో ఉమ్మడి నిజామాబాద్ నిజామాబాద్, మహబూబ్ నగర్ నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు విశ్వసనీయంగా విశ్వసనీయంగా.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch