- తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విటర్ పేజీలో పోలింగ్
- ఫాం హౌస్ హౌస్ పాలన ..?
- ప్రజా పాలనా కావాలా అంటూ కాంగ్రెస్ పోల్
- ఫాం హౌస్జ్ పాలనే కావాలంటూ మెజార్టీ నెటిజన్ల ఓటింగ్ ఓటింగ్
- ఖంగుతిన్నసర్కార్ .. రంగంలో కాంగ్రెస్ సోషల్ మీడియా
- సామాజిక మాద్యమాల్లో తప్పుడు సర్వేలు జరుగుతున్నాయన్న టీపీసీసీ చీఫ్ చీఫ్
- ఉద్యమ నేతగా కేసీఆర్ మీద ప్రజాభిమానం ఉందని వ్యాఖ్య వ్యాఖ్య
- జనాలు ఎవరూ ఫాం హౌజ్ పాలన కోరుకోరని స్పష్టీకరణ స్పష్టీకరణ
- సోషల్ మీడియా టీం బలహీనంగా ఉందని అంగీకారం
- హాట్ టాపిక్ గా మారిన టీ కాంగ్రెస్ పోల్ పోల్
ముద్ర, తెలంగాణ బ్యూరో బ్యూరో: అధికార పార్టీలో కలకలం. సీఎం రేవంత్ ఆదేశాల ఆదేశాల మేరకు కాంగ్రెస్ అఫీషియల్‌గా ట్విట్టర్ పేజీలో నిర్వహించిన పోలింగ్ పోలింగ్ లో అధికార పార్టీకి షాక్. ఫాం హౌస్ హౌస్ పాలన ..? ప్రజా పాలనా కావాలా కావాలా అంటూ కాంగ్రెస్ నిర్వహించిన పోల్ లో మెజార్టీ ప్రజలు ఊహించని విధంగా సమాధానం. ఫాం హౌస్ పాలనే కావాలంటూ మెజార్టీ నెటిజన్లు ఓటింగ్. 67 మంది ఫాం హౌస్ పాలనే బాగుండేదని ఓట్లు. 33 శాతం మంది మాత్రమే ప్రజా పాలకు జై. దీంతో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వచ్చిన 14 నెలల్లో అటు రాజకీయాల్లో ఇటు ఇటు క్షేత్రస్థాయిలోనూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ తెలంగాణ తెలంగాణ ఎక్స్ ఎక్స్ ఎక్స్ ఎక్స్ ట్విట్టర్ ట్విట్టర్ ఖాతాలో ఖాతాలో పెట్టటం పెట్టటం, దానికి అనూహ్యమైన ఫలితాలు రావటం నెట్టింట వైరల్‌గా. ఈ పోల్‌లో పోల్‌లో రేవంత్ రెడ్డి సర్కార్ పాలనకు అతితక్కువ ఓట్లు పోలవగా కేసీఆర్ ప్రభుత్వ ప్రభుత్వ పాలనకే గట్టిగా ఓట్లు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా. దీంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా.
ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ నేతల విమర్శలు విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం రాజకీయం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రజా విశ్వాసం కోల్పోయిందన్న సంగతి ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ ల పోల్ పోల్ లో వెల్లడైనందునా అసెంబ్లీని రద్ధు చేసి ఎన్నికలు ఎన్నికలు జరుపాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్.ఎస్. కాంగ్రెస్ పార్టీ సోషల్ సోషల్ మీడియా నిర్వహించినట్లుగా భావిస్తున్న ప్రజాభిప్రాయ పోల్ ను ప్రస్తావిస్తూ ప్రస్తావిస్తూ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు. మరోవైపు కాంగ్రెస్ సోషల్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే బీఆర్ఎస్ నేతలకు నేతలకు. గురువారం గాంధీ గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన టీపీసీసీ పోల్ రిజల్ట్స్‌ను బీఆర్ఎస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా పబ్లిసిటీ సంతోషంగా ఉందని ఎద్దేవా. బీఆర్ఎస్ అసలు అసలు రూపం తెలుసుకోవడం కోసమే తాము పోల్ పెట్టామని పెట్టామని. పోల్ ద్వారా ద్వారా బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రజలకు తెలిసిపోయిందని తెలిసిపోయిందని. బీఆర్ఎస్ సోషల్ మీడియా మీడియా అమెరికా నడుస్తుందని కీలక వ్యాఖ్యలు.
బ్రాడ్ యూజర్స్‌తో ఫామ్ ఫామ్ హౌస్ కావాలని టాగ్ చేశారని. కేవలం పరిపాలన విధానం గురించి పోల్ చేసామని. ప్రజల వద్ద పరిపాలన పరిపాలన?, ఫాంహౌస్ పాలన ఉండాలా? అనే పోల్‌తో ఏ నాయకుడికి సంబంధం. సమాజం పట్ల బాధ్యత బాధ్యత ఉన్నవారు ఎవరూ ఫాంహౌస్ కావాలని కోరుకోరు కోరుకోరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావాలనే కావాలనే నకిలీ ఖాతాల ద్వారా డబ్బులిచ్చి నెటిజన్ల చేత ఫాంహౌజ్ ఫాంహౌజ్ పాలన రియాక్ట్ అయ్యేలా చేశారని. దీనికోసం బీఆర్ఎస్ నేత నేత కొంతం దిలీప్ ప్రభుత్వ డబ్బులు 13 కోట్లు ఖర్చు పెట్టాడని. ఇటు టీపీసీసీ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ అంశంపై అంశంపై. జనాలు ఎవరు ఫాం ఫాం హౌజ్ పాలన కోరుకోవడం లేదన్న ఆయన సర్వేలపై సోషల్ మీడియాలో మీడియాలో ప్రచారం ప్రచారం.
24 గంటలు .. 92,551 ఓట్లు
తెలంగాణలో ప్రజలు ఎలాంటి ఎలాంటి పాలన ..? అనే ప్రశ్నతో కాంగ్రెస్ పార్టీ .. ఈ ఈ నెల 29 న సాయంత్రం 4 గంటల 11 నిమిషాలకు ఎక్స్‌లో ఓ పోల్. ఈ ప్రశ్నకు A. ఫామ్ ఫామ్ హౌస్ పాలన పాలన, B. ప్రజల వద్దకు పాలన పాలన .. అనే రెండు ఆప్షన్లు ఆప్షన్లు. ఈ పోల్‌లో ఊహించని ఫలితాలు. 24 గంటల్లో పోల్ ముగిసే సమయానికి 92,551 ఓట్లు పోలవగా .. ఫామ్ హౌస్ పాలనకే ఎక్కువ ఓట్లు. ఫామ్ హౌస్ పాలనకు ఏకంగా 67 శాతం శాతం ఓట్లు .. ప్రజల ప్రజల వద్దకు పాలనకు 33 శాతం మంది మాత్రమే మద్దతుగా అందరినీ అందరినీ. అంతేకాకుండా .. ఈ ఈ ముగిసే ముగిసే సమయానికి 862 మంది కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలు అభిప్రాయాలు తెలియజేయగా .. ఈ పోస్టును 1100 మంది. 1400 మంది లైకులు.
పోస్ట్ హస్తంలో సంచలనం సంచలనం సంచలనం .. ముద్రా న్యూస్‌పై మొదట కనిపించింది.