Monday, March 30, 2026
Home » సాయిరెడ్డి రాజీనామా: విజయసాయిరెడ్డి రాజీనామా.. తెరవెనుక ఏం జరిగింది… వ్యూహాత్మకమా.. వదిలించుకున్నారా? – News Watch

సాయిరెడ్డి రాజీనామా: విజయసాయిరెడ్డి రాజీనామా.. తెరవెనుక ఏం జరిగింది… వ్యూహాత్మకమా.. వదిలించుకున్నారా? – News Watch

by News Watch
0 comment
సాయిరెడ్డి రాజీనామా: విజయసాయిరెడ్డి రాజీనామా.. తెరవెనుక ఏం జరిగింది... వ్యూహాత్మకమా.. వదిలించుకున్నారా?



Saireddy Resignation: వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. విజయసాయిరెడ్డి రాజీనామా భవితవ్యం గురించి వైసీపీలో కొద్ది రోజులుగా ఊహాగానాలు వస్తున్నా అనూహ్యంగా నిర్ణయాన్ని ప్రకటించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch