Thursday, April 16, 2026
Home » Koushik Reddy: గులాబీ పూలు ఇచ్చి… దండం పెట్టి… నిరసన తెలిపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి – News Watch

Koushik Reddy: గులాబీ పూలు ఇచ్చి… దండం పెట్టి… నిరసన తెలిపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి – News Watch

by News Watch
0 comment
Koushik Reddy: గులాబీ పూలు ఇచ్చి... దండం పెట్టి... నిరసన తెలిపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి



Koushik Reddy: బిఆర్‌ఎస్‌కు చెందిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసినా హాట్ టాపిక్‌గా మారుతుంది. ప్రజాపాలన గ్రామసభల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెరైటీగా నిరసన తెలిపారు. రొటీన్ కు భిన్నంగా గ్రామస్తులతో నేలపై గులాబీలు ఇచ్చి నిరసన తెలిపారు. 

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch