Wednesday, March 25, 2026
Home » తిరుమల : తిరుమలలో వరుస ఘటనలు – సమీక్షకు సిద్ధమైన కేంద్ర హోంశాఖ..! – News Watch

తిరుమల : తిరుమలలో వరుస ఘటనలు – సమీక్షకు సిద్ధమైన కేంద్ర హోంశాఖ..! – News Watch

by News Watch
0 comment
తిరుమల : తిరుమలలో వరుస ఘటనలు - సమీక్షకు సిద్ధమైన కేంద్ర హోంశాఖ..!



తిరుపతి తొక్కిసలాటపై కేంద్ర హోంశాఖ సమీక్ష చేయనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ తిరుమలకు రానున్నారు. సమీక్షకు ఏర్పాట్లు చేయాలని టీటీడీకి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి చెన్నై నుంచి ఇవాళ రాత్రే తిరుపతి రానున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch