17
Sankranti Pig Fight : సంక్రాంతి పండగ వచ్చిందంటే.. ఏపీలో కోడి పందాలు చాలా స్పెషల్. కానీ ఇప్పుడు కోడి పందాలు కామన్ అయ్యాయి. తాజాగా పందుల ఫైటింగ్ తెరపైకి వచ్చింది. అది కూడా ఏపీలోనే. ఈ పందుల పోటీలను చూసేందుకు జనం ఎగ నిలిచారు. మరి పందుల ఫైటింగ్ ఎందుకు, ఎక్కడో ఓసారి చూద్దాం.