22
పడిపోయిన రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే దిశగా
“వివిధ వర్గాలకు చెల్లించాల్సిన రూ. 670 కోట్ల నిధుల విడుదలకు సీఎం ఆమోదం తెలిపారు. సంక్రాతి కానుకగా విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు ఈ మొత్తం బకాయిలు చెల్లిస్తున్నాం. ఉద్యోగులకు జీపీఎఫ్ కింద రూ.519 కోట్లు, పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిల్లో ఒక ఇన్‌స్టాల్మెంట్ రూ. 214 కోట్లు, సీపీఎస్‌కు 300 కోట్లు, టీడీఎస్ కింద 265 కోట్లు 1300 కోట్ల మంది విద్యార్థులకు ఫీజ్ రీఎంబర్స్‌మెంట్‌ను రూ.10 లక్షల లోపు బిల్లులు ఇస్తున్నాం రూ. 241 కోట్లు చెల్లిస్తున్నాం.