15
అల్లు అర్జున్ : సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను.. హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. బన్నీ రాక ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బాలుడి కుటుంబానికి బన్నీ, చిత్ర దర్శక నిర్మాతలు ఆర్థిక సాయం చేశారు.