Thursday, April 2, 2026
Home » ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు, లబ్దిదారుల ఎంపికపై సర్వత్రా ఆసక్తి-tg indiramma atmiya bharosa scheme yearly 12k widespread interest beneficiaries selection ,తెలంగాణ న్యూస్ న్యూస్ – News Watch

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు, లబ్దిదారుల ఎంపికపై సర్వత్రా ఆసక్తి-tg indiramma atmiya bharosa scheme yearly 12k widespread interest beneficiaries selection ,తెలంగాణ న్యూస్ న్యూస్ – News Watch

by News Watch
0 comment
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు, లబ్దిదారుల ఎంపికపై సర్వత్రా ఆసక్తి-tg indiramma atmiya bharosa scheme yearly 12k widespread interest beneficiaries selection ,తెలంగాణ న్యూస్ న్యూస్


ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏ ప్రాతిపదికన ఇస్తారనేది దానిపై చర్చమొదలైంది. ముఖ్యంగా కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో? అని సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. ఒకే భూమికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తుందా? రైతు భరోసా ఇస్తే కౌలు భరోసా నిలిచిపోతుందా? ఇలాంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూములన్న రైతులకు, భూమి లేని వ్యవసాయం చేసే రైతులకు రూ.12 వేలు ఇస్తే, ఈ పథకాలను కొందరు ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేసే అవకాశం కూడా చర్చలు మొదలయ్యాయి. ఈ రోజుల్లో ఈ పథకంపై విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది. రైతుల సందేహాలను తీర్చే విధంగా, అన్ని విధాలుగా రైతులు, కౌలు రైతులను ఆదుకునేలా ఈ పథకం అమలులోకి వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో సభ్యులై ఉండి, కూలిపనులకు వెళ్తున్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తారని మరో ప్రచారం జరుగుతోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch