Tuesday, April 7, 2026
Home » జనవరి 3న క్యాబినెట్‌.. రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం!-జనవరి 3న జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ,తెలంగాణ న్యూస్ – News Watch

జనవరి 3న క్యాబినెట్‌.. రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం!-జనవరి 3న జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ,తెలంగాణ న్యూస్ – News Watch

by News Watch
0 comment
జనవరి 3న క్యాబినెట్‌.. రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం!-జనవరి 3న జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ,తెలంగాణ న్యూస్


రైతు భరోసా అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఈ పథకం అమలు, విధివిధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం సబ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ పలుమార్లు భేటీ అయ్యి చర్చించారు. సలహాలు, సూచనలు స్వీకరించింది. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. జనవరి 3న జరగబోయే క్యాబినెట్‌లో భేటీలో చర్చించే అవకాశం ఉంది. వీలైతే అదేరోజు పథకం అమలుపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch