Tuesday, March 10, 2026
Home » IRCTC షిర్డీ టూర్ 2025 : న్యూ ఇయర్ వేళ ‘షిర్డీ సాయి’ దర్శనం – News Watch

IRCTC షిర్డీ టూర్ 2025 : న్యూ ఇయర్ వేళ ‘షిర్డీ సాయి’ దర్శనం – News Watch

by News Watch
0 comment
IRCTC షిర్డీ టూర్ 2025 : న్యూ ఇయర్ వేళ 'షిర్డీ సాయి' దర్శనం


షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు:

హైదరాబాద్ – షిర్టీ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 8790గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 7110,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6940గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5,260, డబుల్ షేరింగ్ కు రూ. 5430గా నిర్ణయించారు. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 7120గా ఉంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch