Saturday, April 4, 2026
Home » మాట నిలబెట్టుకున్న జూ.ఎన్టీఆర్, అభిమాని ఆసుపత్రి బిల్లు క్లియర్ చేయించి డిశ్చార్జ్-jr ntr fan discharged from Hospital after ntr send team to look after තුවාල వ్యక్తి ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

మాట నిలబెట్టుకున్న జూ.ఎన్టీఆర్, అభిమాని ఆసుపత్రి బిల్లు క్లియర్ చేయించి డిశ్చార్జ్-jr ntr fan discharged from Hospital after ntr send team to look after තුවාල వ్యక్తి ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

by News Watch
0 comment
మాట నిలబెట్టుకున్న జూ.ఎన్టీఆర్, అభిమాని ఆసుపత్రి బిల్లు క్లియర్ చేయించి డిశ్చార్జ్-jr ntr fan discharged from Hospital after ntr send team to look after තුවාල వ్యక్తి ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Jr NTR Fan Discharge : జూ.ఎన్టీఆర్ మాట నిలబెట్టుకున్నారు. తన అభిమాని ప్రాణాలు కాపాడారు. రూ.12 లక్షల బిల్లు కట్టి, ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించారు. దేవర సినిమా టైం లో ఎన్టీఆర్ వీరాభిమాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన కొడుకు క్యాన్సర్ తో బాధపడుతున్నాడని, దేవర సినిమా చూస్తే తన బిడ్డను బతికించాలని కౌశిక్ తల్లి వేడుకున్న వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఎన్టీఆర్ స్పందించి తన అభిమానితో వీడియో కాల్ మాట్లాడారు. అతనికి చికిత్సకు అవసరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభుత్వం పరంగా సాయం అందించారు. అయితే ఇటీవల కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ నుంచి సాయం అందలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయం చేసిన తప్పుగా మాట్లాడినట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch