Tuesday, February 24, 2026
Home » అమెరికాలో తెలంగాణ యువకుడి అనుమానాస్పద మృతి.. డెడ్ బాడీ కోసం ఎదురుచూపులు-suspicious death of a young man from hanumakonda district in america ,తెలంగాణ న్యూస్ – News Watch

అమెరికాలో తెలంగాణ యువకుడి అనుమానాస్పద మృతి.. డెడ్ బాడీ కోసం ఎదురుచూపులు-suspicious death of a young man from hanumakonda district in america ,తెలంగాణ న్యూస్ – News Watch

by News Watch
0 comment
అమెరికాలో తెలంగాణ యువకుడి అనుమానాస్పద మృతి.. డెడ్ బాడీ కోసం ఎదురుచూపులు-suspicious death of a young man from hanumakonda district in america ,తెలంగాణ న్యూస్


వంశీ అనుమానాస్పద మృతి కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. వంశీ మృతదేహాన్ని మాదన్నపేటకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని. వంశీ డెడ్ బాడీని స్వగ్రామం మాదన్నపేటకు తీసుకొచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని.. కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఒడితెల ప్రణవ్ స్పష్టం చేశారు. వంశీ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కుటుంబానికి ధైర్యం చెప్పి, వంశీ డెడ్ బాడీని తీసుకొస్తామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా ఉంటామని హామీ ఇచ్చారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch