Friday, March 20, 2026
Home » రన్ వేపై కూలిన విమానం.. సిబ్బంది సురక్షితం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

రన్ వేపై కూలిన విమానం.. సిబ్బంది సురక్షితం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 రన్ వేపై కూలిన విమానం.. సిబ్బంది సురక్షితం - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది. ఒక కార్గో విమానం లాండింగ్ గేర్ చెడిపోవడంతో ఎమర్జెన్సీ లాండింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విమానం రన్ వేపై దిగుతుండగానే, నేలకు రాసుకుంటూ దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానం ముందుభాగం రన్ వేకు రాసుకుంటూ పోవడంతో మంటలు వచ్చాయి. అయితే ఈ విమానంలోని సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారని అధికారులు చెబుతున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch