5
తెల్ల రేషన్ కార్డు పొందే ప్రక్రియలో సుప్రీంకోర్టుకు సక్సేనా కమిటీ సమర్పించిన డిపాజిట్లను తీసుకున్నట్లు ఉత్తమ్ చెప్పారు. అంతే గాకుండా రాష్ట్రంలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల నుండి సేకరించిన సూచనలను కుడా మంత్రివర్గ ఉప సంఘం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరికి అర్హత ప్రమాణాలు నిర్ధారిస్తూ.. కేబినెట్ ముందుంచినట్లు ఆయన వివరించారు.