Thursday, March 26, 2026
Home » Bapatla Crime News : బాపట్ల జిల్లాలో ఘోరం – News Watch

Bapatla Crime News : బాపట్ల జిల్లాలో ఘోరం – News Watch

by News Watch
0 comment
Bapatla Crime News : బాపట్ల జిల్లాలో ఘోరం


క‌న్న కొడుకే దారుణంగా హ‌త్య చేయ‌డంతో ఆ ప్రాంతంలో సంచ‌ల‌న‌మైంది. ఈ ఘ‌ట‌న‌తో అప్ప‌ిక‌ట్ల‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. కుటుంబ స‌భ్యులు రోద‌న‌లు మిన్నంటాయి. బంధువులు, స్థానికులు క’న్నీరు మున్నీరు అయ్యారు. పోస్ట్‌మార్టం అనంత‌రం మృత దేహాల‌ను కుటుంబ స‌భ్యులకు అప్ప‌గిస్తారు. నిందితుడు, మృతుల కుమారుడు పోలీసులు అదుపులో ఉన్నారు. ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసి, విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఆ ఇంటివద్ద పోలీసులు పహారా కాశారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు కుటుంబ సభ్యులను, నిందితుడు కిరణ్‌ను విచారిస్తున్నారు. డిఎస్‌పీతో పాటు బాప‌ట్ల ఎస్‌ఐ త‌దిత‌రులు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch