Wednesday, March 18, 2026
Home » విమానంలో ఏసీ పనిచేయకపోతే… ఇదిగో ఇలావుంటుంది! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

విమానంలో ఏసీ పనిచేయకపోతే… ఇదిగో ఇలావుంటుంది! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 విమానంలో ఏసీ పనిచేయకపోతే... ఇదిగో ఇలావుంటుంది!  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ఢిల్లీ – దర్భంగా స్పైస్ జెట్ విమానంలో గంటకు పైగా పనిచేయని ఏసీ
  • వేడిగాలుల మధ్య ఉక్కపోతతో ప్రయాణికులకు చేదు అనుభవం

ముద్రణ వార్తలు, సెంట్రల్ డెస్క్: విమానంలో ప్రయాణిస్తున్నపుడు అందులో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఒక్కసారిగా మొరాయిస్తే.. ఏమవుతుందో ఈ ప్రయాణికులు. ఢిల్లీ నుంచి దర్భంగాకి ప్రయాణించిన స్పైస్ జెట్ విమానం (SG 486)లో గంటకు పైగా ఏసీ పనిచేయలేదు. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. వేడి గాలుల మధ్య ఉక్కపోతతో కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. చేతికి దొరికిన పేపర్లు, మ్యాగజైన్లతో విసురుకుని సేద తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.



You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch