Friday, February 20, 2026
Home » నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ పిలుపు-telangana assembly sessions to begin today steamy sessions to be held ,తెలంగాణ న్యూస్ – News Watch

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ పిలుపు-telangana assembly sessions to begin today steamy sessions to be held ,తెలంగాణ న్యూస్ – News Watch

by News Watch
0 comment
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ పిలుపు-telangana assembly sessions to begin today steamy sessions to be held ,తెలంగాణ న్యూస్


TG Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు 5 కీలక బిల్లులతో పాటు.. 2 నివేదికలను సభలో ప్రవేశ పెడతారు. తెలంగాణలో ఉద్యోగుల జీతాలు, పింఛన్ తలల చెల్లింపు, అనర్హ తొలగింపు బిల్లు (సవరణ), పురపాలక సంఘం సవరణ బిల్లు, హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ అమెండ్‌మెంట్ బిల్లు, తెలంగాణ జిఎస్‌టి సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులు, 2022-23 సంవత్సరానికి గాను ఎట్రిసిటీటీనాన్స్‌ 9వ వార్షిక నివేదిక, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదికను సభ ముందు ప్రవేశపెడతారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch