9
Instagram Love : ఇన్ స్టా గ్రామ్ లవ్ పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. పెళ్లై పిల్లలు ఓ వివాహిత… ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ తో పరిచయం పెంచుకుంది. వీరి మధ్య ప్రేమ చిగురించింది. భార్య తీరుతో అనుమానం వచ్చిన భర్త… ఆమె ప్రియుడితో ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి చేశాడు.