Thursday, February 19, 2026
Home » CM Revanth Reddy : కేసీఆర్… ఏకరంలో రూ. కోటి పంట సంపాదన ఎలానో చెప్పాలి- సీఎం రేవంత్ రెడ్డి – News Watch

CM Revanth Reddy : కేసీఆర్… ఏకరంలో రూ. కోటి పంట సంపాదన ఎలానో చెప్పాలి- సీఎం రేవంత్ రెడ్డి – News Watch

by News Watch
0 comment
CM Revanth Reddy : కేసీఆర్... ఏకరంలో రూ. కోటి పంట సంపాదన ఎలానో చెప్పాలి- సీఎం రేవంత్ రెడ్డి


CM Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు తర్వాత ఏడాదిలో 55,413 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామన్నారు. టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్ IV కేటగిరీ కింద కొత్తగా ఎంపికైన 8,084 మందికి, సింగరేణి సంస్థలో నియమితులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి అందించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch