Tuesday, March 10, 2026
Home » గ్రేటర్ హైదరాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ఘనంగా జయంతి వేడుకలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

గ్రేటర్ హైదరాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ఘనంగా జయంతి వేడుకలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
గ్రేటర్ హైదరాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ఘనంగా జయంతి వేడుకలు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • పేదలకు, క్యాన్సర్ రోగులకు భోజనాల ఏర్పాటు
  • భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు

వరస కార్యక్రమాలతో గ్రేటర్ హైదరాబాద్ లో సమాజ్ వాదీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు ముందుకు సాగుతున్నారు… సమాజ్ వాదీ పార్టీలో చేరిన యువ నాయకుడు బోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో వరుస కార్యక్రమాలు నిర్వహించి, పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నారు… ఓవైపు పార్టీ కార్యక్రమాలతో పాటు నగరంలో ప్రత్యేక గుర్తింపు వాది పార్టీ నాయకుడు దండు బోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ సంపాదించుకుంటున్నారు.

సమాజ్ వాదీ పార్టీ అధినేత.. దివంగత మాజీ ముఖ్యమంత్రి మూలయం సింగ్ యాదవ్ 85వ జయంతి వేడుకలను గ్రేటర్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు… ములాయం సింగ్ యాదవ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆయనను కొనియాడారు.. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

ఫుట్ పాత్ పై జీవనాన్ని కొనసాగించే పేదవారికి, క్యాన్సర్ రోగులకు, భోజనాలను ఏర్పాటు చేసి ములాయం సింగ్ జన్మదిన వేడుకలు, నిత్య కళ్యాణ్ నర్సింగ్, మాదిగలు నిర్వహించారు.

తెలుగు రాష్ట్రాల్లో సమాజ్వాది పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా పలు సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని నిత్య కళ్యాణ్… మొన్ననే మహిళలకు ఉచితంగా చీరలను పచిపెట్టినట్లు తెలిపారు. రాబోవు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాది పార్టీ విజయ డంక మోగుతుందని… ముఖ్యమంత్రి గా అఖిలేష్ యాదవ్ అవ్వడం ఖాయమని నిత్య కళ్యాణం యాదవ్ అన్నారు. తెలంగాణాలో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch