Wednesday, January 29, 2025
Home » ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం, ఎంబీబీఎస్ విద్యార్థికి గుండు కొట్టిన ప్రొఫెసర్-ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టన్సూర్ mbbs మొదటి సంవత్సరం విద్యార్థి ,తెలంగాణ న్యూస్ – News Watch

ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం, ఎంబీబీఎస్ విద్యార్థికి గుండు కొట్టిన ప్రొఫెసర్-ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టన్సూర్ mbbs మొదటి సంవత్సరం విద్యార్థి ,తెలంగాణ న్యూస్ – News Watch

by News Watch
0 comment
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం, ఎంబీబీఎస్ విద్యార్థికి గుండు కొట్టిన ప్రొఫెసర్-ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టన్సూర్ mbbs మొదటి సంవత్సరం విద్యార్థి ,తెలంగాణ న్యూస్


ర్యాగింగ్ పేరుతో భవిష్యత్ పాడు చేసుకోవద్దని సూచించారు. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై మంత్రి ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ జరిగింది. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థికి గుండు కొట్టిన ఘటనపై మంత్రి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి, తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అన్ని కాలేజీల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. దీని కోసం పోలీస్ డిపార్ట్‌మెంట్ సహకారం తీసుకోవాలన్నారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడకుండా చూడాలని ఉందని మంత్రి సూచించారు. తమ జూనియర్‌లతో సీనియర్ స్టూడెంట్స్‌ ఫ్రెండ్లీగా ఉండాలి తప్పితే, ర్యాగింగ్ పేరుతో వారిని భయాందోళనకు గురిచేయాలని సూచించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch