53
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టత్మకంగా చేపట్టిన కుల సర్వే లో పని చేస్తున్న ఎన్యూమరేటర్లపై జరుగుతున్న విష ప్రచారాలను మానాలని డివిజన్ అధ్యక్షులు బి శివకుమార్ నియర్ అన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు మాజీ వైస్ చైర్మన్ జయరాం, మైనార్టీ నాయకులు పాషాబై, మైనార్టీ డివిజన్ అధ్యక్షులు ఉస్మాన్ మురళి, తదితరులు పాల్గొన్నారు.