13
TG పబ్లిక్ హాలిడేస్ 2025 : వచ్చే సంవత్సరం 2025కి సాధారణ, ఆప్షనల్ సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల. ఈ మేరకు సీఈఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.