Saturday, April 18, 2026
Home » PIL On Tirupati : తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పిటిషన్ – News Watch

PIL On Tirupati : తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పిటిషన్ – News Watch

by News Watch
0 comment
PIL On Tirupati : తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పిటిషన్


ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్బంగా కేఏ పాల్ స్వయంగా తన పిటిషన్ పై వాదనలు వినిపించారు. 746 కాథలిక్స్ కోసం వాటికన్ సిటీ ఏర్పాటు చేసినప్పుడు, 30 లక్షల మంది భక్తులు ఉన్న తిరుపతి సిటీని ఎందుకు కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయలేమన్నారు. ఇది ప్రాథమిక, మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు. దీనికి సంబంధించి రాజ్యాంగంలోని 14, 21, 25, 26 ఆర్టికల్స్ ను ఎత్తిచూపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch