Thursday, November 21, 2024
Home » యథేచ్చగా మట్టి అక్రమ రవాణా

యథేచ్చగా మట్టి అక్రమ రవాణా

0 comment

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని రేకలకుంట పంచాయితీ వాంపల్లెచెరువు లో నుంచి
ఎటువంటి అనుమతులు లేకుండా.. జేసీబీల సహాయంతో ట్రాక్టర్ల తో యథేచ్చగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. తరలించిన మట్టిని బయట మార్కెట్ లో వేలకు వేలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా గ్రామస్తులు వెళ్ళి ప్రశ్నిస్తే, రాజకీయ నాయకుల అండదండ ఉందని.. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరనే విధంగా ప్రవర్తిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch