Tuesday, March 10, 2026
Home » జానీ మాస్టర్‌కు భారీ ఊరట.. బెయిల్‌ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

జానీ మాస్టర్‌కు భారీ ఊరట.. బెయిల్‌ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

0 comment

లైంగిక వేధింపుల‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తనపై జానీ మాస్టర్‌ లైంగికదాడికి పాల్ప‌డిన‌ట్లు మహిళా కొరియోగ్రాఫర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెప్టెంబర్‌ 16న ఆయనపై నార్సింగి పోలీసులు 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch