Tuesday, December 9, 2025
Home » ప్రియుడి దాడిలో బ్రెయిన్ డెడ్ అయిన గుంటూరు యువతి మృతి, డబ్బు విషయంలో గొడవ-guntur rowdy sheeter attacked woman brain dead no more police arrested lover ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

ప్రియుడి దాడిలో బ్రెయిన్ డెడ్ అయిన గుంటూరు యువతి మృతి, డబ్బు విషయంలో గొడవ-guntur rowdy sheeter attacked woman brain dead no more police arrested lover ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

by News Watch
0 comment
ప్రియుడి దాడిలో బ్రెయిన్ డెడ్ అయిన గుంటూరు యువతి మృతి, డబ్బు విషయంలో గొడవ-guntur rowdy sheeter attacked woman brain dead no more police arrested lover ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన తెనాలి టౌన్ పోలీసులు నిందితుడు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నవీన్, సహానాకు చాలా కాలంగా పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. ఆమె పని చేస్తున్న చోట కొంత నగదు అప్పుగా తీసుకుని నవీన్‌కు ఇచ్చింది. అతడు సమయం గడిచినా అప్పు తిరిగి ఇవ్వకపోవడం, ఇతర వ్యక్తిగత కారణాలతో ఇరువురి మధ్య వాగ్వాదం పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నవీన్ కారులో సహానా కొట్టడంతో ఆమె తల డోర్‌కు, డ్యాష్‌ బోర్డుకు తగిలి తీవ్ర గాయమైంది. తీవ్రమైన తలనొప్పి వస్తుందని యువతి గట్టిగా కేకలు వేయటంతో భయపడిన నవీన్ ఆమెను తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పరారయ్యాడు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch